నక్సల్స్ చే కొయ్యూరు మండలాధ్యక్షుడి కిడ్నాప్

మండలంలోని అసకపల్లి సున్నంబట్టీలు వద్ద ఆదివారం జరుగనున్న పసలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరవుతారని జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీ కాపుశెట్టి శేషు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ఉత్సవానికి మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.అదీప్‌రాజు తదితరులు హాజరవుతారని తెలిపారు.












Click it and Unblock the Notifications