వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి

ఇలా ఉండగా దామోదర్ రెడ్డి అభిప్రాయం ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కంటే రాజీనామాలు చేయడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు.