హైదరాబాద్: తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నదే నా అభిమతమని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాల చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆమె తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ సమగ్ర దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం ఉందని కేంద్రమంత్రి చెప్పారు.
దగ్గుబాటి కుటుంబం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్న విషయం తెలిసిందే. కోస్తాంధ్రలోని కమ్మవారు కట్టకట్టుకుని సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి