రాజీనామాలతో వెళ్ళిన తెలంగాణ ఎమ్మెల్యేలు

Telangana MLA
హైదరాబాద్‌ : శ్రీకృష్ణ కమిటీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీమానా చేసేందుకు స్పీకర్‌ వద్దకు బయలుదేరి వెళ్లారు. ముందుగా నగరంలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ గేట్లు తోసుకుని లోపలికి వెళ్ళేందుకు ఎమ్మెల్యేల యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+