వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒయును వదలండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం

శాంతిభద్రతల పరిరక్షణకు సివిల్ పోలీసులను వినియోగించాలని, పోలీసులు తక్షణమే టెంట్లను, బ్యారికేడ్లను తొలగించాలని నలుగులు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ తో సోమవారం నాడు డిజిపి గిరీష్ కుమార్, నగర కమిషనర్ ఏకె ఖాన్ భేటీ అయ్యారు. రాష్ట్ర శాంతిభద్రతలతో పాటు నగరంలో తాజా పరిస్థితి వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.