ఆటో- లారీ ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు

Nalgonda Dist
నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్‌ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. ఆటో-లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ ది తప్పా, ఆటో డ్రైవర్ ది తప్పా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపటికి కానీ లభ్యమయ్యే అవకాశం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+