ఉద్రిక్తత నడుమ అసెంబ్లీ రేపటికి వాయిదా

మొదట హోంమంత్రి ప్రకటన చేయగా దానిపై అన్ని పార్టీలు స్పందించాయి. చివరగా ప్రభుత్వం తరపున హోంమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 68 రోజులుగా అశాంతి నెలకొనే ఉందని, ఇప్పటివరకు 1288 కేసులు నమోదయ్యాయని, 5 వేల మంది అరెస్టు అయ్యారని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 1070, సీమాంధ్రలో 218 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో రూ.11 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని సబిత చెప్పారు.












Click it and Unblock the Notifications