ముస్లింలకే కాదు, అందరికీ రక్షణ: అసెంబ్లీలో రోశయ్య

దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య వివరణ ఇస్తూ ముస్లింలకే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దాడి ఘటనపై విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా ఓయూ ఘటనపై ప్రశ్నోత్తరాల అనంతరం చర్చకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications