మానవహక్కుల కమిషన్ ఎదుట ఎకె ఖాన్ హాజరు

ఓయూ ఘటనకు బాధ్యులైన 31 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లపై పోలీస్ ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు అందేవరకూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొదంటూ జవాన్లకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications