రోశయ్య కళ్లు తెరవాలి: కిషన్ రెడ్డి

పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని రెండు విభజించాలని తాము అంటున్నామని, ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలను అపడానికి, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడానికి రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీని వేయడం ద్వారా తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం కొల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications