కడప, చిత్తూరు జిల్లాల్లో భూప్రకంపనలు

చిత్తూరు జిల్లాలోని ఐదు గ్రామాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కలకర, నలకడ, కోన, కలికిరి, దేవలపల్లి గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మూడు సెకన్ల పాటు భూ కంపించినట్లు సమాచారం. ఒక ఇంటి గోడలు బీటలు వారాయి. ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications