పెట్రో ధరలపై పార్లమెంటులో మంటలు

రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు పెట్రో ధరల పెంపును నిరసించాయి. రాజ్యసభలో బిజెపి, ఎస్పీ, అన్నాడియంకె, బిఎస్పీ, వామపక్షాల సభ్యులు పెట్రో ధరల పెంపుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ తమ స్థానాల్లో నిలబడి ఆందోళనకు దిగారు. చైర్మన్ హమీద్ అన్సారీ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications