నల్గొండ జిల్లా: పెళ్ళి బృందంలో 15 మంది మృతి

నల్లగొండ జిల్లాలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు - పెద్ద కాపర్తి మధ్య తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో పాటు ఆరుగురు మరణించారు. మృతులు హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందినవారు.
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 16 మంది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications