టిడిపి నిర్మూలనకు కాంగ్రెస్, టీఅర్ఎస్ కుట్ర: సోమిరెడ్డి

ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నాయకులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ టిడీపి నాయకులు ఆయనను పూర్తిగా విశ్వసించకపోయినా విధిలేని పరిస్ధితుల్లో సహ జీవనం సాగిస్తున్నట్టు ఒక అభిప్రాయం.












Click it and Unblock the Notifications