కెకెను జెసి దివాకర్ రెడ్డి ఎందుకు కలిశారు?

అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇందిరాపార్కు వద్ద తెదేపా, తెలంగాణ న్యాయవాదులకు మధ్య జరిగిన గొడవపై జేసీ స్పందిస్తూ సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉందని అక్కడికి న్యాయవాదులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications