మహీంద్ర సత్యం వద్ద విద్యార్ధుల నిరసన

ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తమకు ఏడాదికి రూ 3 లక్షల ప్యాకేజీ ఆఫర్ తో ఎంపిక చేశారని, మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కంపెనీ ప్రతినిధులు నలుగురి విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. తాము నిర్వహించే టెస్ట్‌ల్లో ఎంపికైన వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినట్లు బాధిత విద్యార్థులు వివరించారు. కంపెనీ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications