మాయావతికి నోట్ల కట్టలతో దండ

సోమవారం పార్టీ సభలో వేయించుకున్న నోట్ల విలువ 21 లక్షల నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. మాయావతి ఎక్కడికి వెళ్లిన పూలదండలు కాకుండా నోట్ల దండలు సమర్పిస్తారని ప్రజా పనుల మంత్రి నసీముద్దీన్ సిద్ధిఖి మీడియా ప్రతినిధులతో అన్నారు. మాయావతి వేయి రూపాయన నోట్ల దండను వేయించుకున్న సంఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో కూడా దుమారం చెలరేగింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆదాయం శాఖ అధికారులు కూడా ఆరా తీయడం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications