టిఆర్సీసిసి మూతపడిన షాపు: యాష్కీ

హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లక్షలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారని వారు ఆరోపించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వారు బుధవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని వారన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చించి శాసనసభలో తీర్మానం చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు వారు తెలిపారు. రాజ్యాంగ సవరణ కోసం తీర్మానం పెడతామని ముఖ్యమంత్రి చెప్పినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications
