వినూత్నంగా 'సమైక్యాంధ్ర' ఉగాది

ఉగాది సందర్భంగా సమైక్యాంధ్ర విశ్వవిద్యాలయాల జేఏసీ ఆధ్వర్యంలో సంపత్ వినాయక్ ఆలయం వద్ద మంగళ వారం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భం గా సుమారు వెయ్యిమంది భక్తులకు పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బి.ఎ.రాజు, ఎ.సోమనాధ్, వి.సురేష్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications