21న రోశయ్య సభకు లక్షన్నర మంది

అనంతరం గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి శంకుస్థాపన పనులకు గాను మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య బహిరంగసభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 40 ఎకరాల సభాస్థలంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications