ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల హతం

జిల్లాలో తొలిసారిగా ఇదే కాలంలో 1991వ సంవత్సరంలో మణుగూరు మండలంలోని పగిడేరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు ముఖ్యనేతలతో సహా 13మంది మరణించారు. అటు తర్వాత 2008 మార్చి 18న ఆంధ్రా సరిహద్దున ఉన్న ఛత్తీస్ గఢ్‌లోని కంచాలలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఆరుగురు దళ కమాండర్లతో సహా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో పాటు మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, పెద్ద ఎత్తున మందు గుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications