నిద్రిస్తున్న జాలర్లపై నుంచి ఆటో: ఇద్దరు మృతి

ఆటో ప్రమాదం ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తెల్లవారుజామున చీకటి ఉండడం, ఆటోను వేగంగా తోలుతుండడంతో డ్రైవర్ కట్టపై నిద్రిస్తున్నవారిని కనిపెట్టలేకపోయారని అంటున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications