కెసిఆర్ తొవ్వలో చిరు: న్యూస్ చానెల్

ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తమ పార్టీ కార్యకర్తలు దాడి చేశారనే వార్తల విషయంలో వాస్తవాలు వెలుగు చూడలేదని, తమకు సంబంధించిన వార్తలు పక్షపాత దృష్టితో వెలువడ్డాయని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి తమకంటూ ఒక ప్రత్యేక ఏర్పాటు అవసరమని చిరంజీవి భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం ప్రస్తుతం కొత్తగా టీవీ చానెళ్లకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్నవాటిలో దేన్నో ఒకదాన్ని కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మాటీవీ వద్ద న్యూస్ చానెల్ లైసెన్స్ ఉంది. అయితే భాగస్వామ్య చిక్కుల వల్ల దాన్ని చిరంజీవికి ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications