బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీకి చుక్కెదురు

అద్వానీతో పాటు ఇతర బిజెపి నాయకులు రామ్ కథా కుంజ్ వద్ద ఉన్నారని, కల్ రాజ్ మిశ్రా, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, వినయ్ కతియార్, గిరిరాజ్ కిశోర్, అశోక్ సింఘాల్, ప్రమోద్ మహాజన్ వేదిక వద్ద ఉన్నారని ఆమె చెప్పారు. అద్వానీ ప్రసంగంతో రెచ్చిపోయిన కరసేవకులు రామ్ కథా కుంజ్ కు 150 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్న బాబ్రీ మసీదు వైపు డాగర్స్ తో దూసుకెళ్లారని ఆమె వివరించారు. గుంపును వినయ్ కతియార్ రెచ్చగొట్టారని కూడా ఆమె చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ అంజూ గుప్తాను కీలకమైన సాక్షిగా పరిగణిస్తోంది.












Click it and Unblock the Notifications