అక్కడ కూర్చునే రోజు దగ్గర్లోనే ఉంది: సిఎం

దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటి నిర్వహణ భారంగా మారిందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలపై రెవెన్యూ వ్యయం పెరుగుతోందని ఆయన అన్నారు. వాటి అమలు చాలా వ్యయంతో కూడుకున్నదని ఆయన అన్నారు. రెవెన్యూ లోటు పెరిగి పోయిందని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ప్రస్తుత శాసనసభ్యుల డిమాండ్ల పరిష్కారాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications