హైదరాబాదులో సమైక్యాంధ్ర కార్యాలయం

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికను రూపొందించి ముసాయిదాను ప్రజల్లో ముందు చర్చకు పెట్టాలని తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు అనుకుంటున్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికను శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తారు. రాష్ట్రం కలిసే ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications