ఈనాడుపై భగ్గుమన్న వెంకటరామిరెడ్డి

ఇంటర్వ్యూ మార్కుల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. రాత పరీక్షల మార్కులకు, ఇంటర్వ్యూ మార్కులకు మధ్య తేడాలు ఉండడం సహజమని, ఈ విషయంలో బిసిలకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. సెప్టెంబర్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మెయిన్స్ పరీక్ష జనవరిలవో జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications