ప్రశాంత్ అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు

అనంతరం ఇంటి నుంచి సైదాబాద్ దోబీఘాట్ హిందూ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. నగర మేయర్ బండ కార్తీకరెడ్డి, ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ గ్రేటర్ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు లక్ష్మణ్, రాష్ట్ర సీపీఐ నాయకులు నారాయణ, డివిజన్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, నాయకులు మిద్దెల జితేందర్, నల్ల రఘుమారెడ్డి, మెట్టు వెంకట్‌రెడ్డి, ఘనసాల పెంటయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్, ప్రశాంత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications