యుఎస్ మైన్ పేలుడు: 7గురు మృతి

ఈ పేలుడులో ఏడుగురు మరణించారని, దాదాపు 20 మంది గాయపడ్డారని, 21 నుంచి 23 మంది దాకా భూగర్భంలోనే ఉండిపోయారని రాలీహ్ కౌంటీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి చెప్పారు. వారు గనిలో చిక్కుకుపోయారని, లెక్క తేలడం లేదా అనేది చెప్పలేకపోతున్నామని, వారి జాడ మాత్రం తెలియడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications