9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ఎక్కడెక్కడ పర్యటిస్తారనే కార్యక్రమం ఖరారైంది. జిల్లాలో ఆయన రెండున్నర రోజుల పాటు పర్యటిస్తారు. మొత్తం 37 గ్రామాలను సందర్సించి మరణించినవారి కుటుంబాల సభ్యులను పలకరిస్తారు. జగన్ ఓదార్పు యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 9వ తేదీ నుంచి ఆయన పర్యటన జరుగుతుంది.












Click it and Unblock the Notifications