విస్తరణపై కాంగ్రెసు ఎమ్మెల్యేల ఉత్కంఠ

మంత్రివర్గ విస్తరణ అంశం ముందుకు వచ్చినప్పటి నుంచే మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి పట్ల తమ విధేయతను ప్రదర్శించేందుకు నానా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మద్దతు ప్రకటించిన చాలా మంది తమ విధేయతను మార్చుకున్నారు. జగన్ విధేయులైన జూనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. దీంతో మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications