నివేదికలకు గడువు పెంచం: శ్రీకృష్ణ

తెలుగుదేశం తెలంగాణ నాయకులు నివేదిక సమర్పించినట్లు వికె దుగ్గల్ చెప్పారు. సిపిఐ, సిపిఎం, ప్రజారాజ్యం నివేదికలు సమర్పించాయని ఆయన చెప్పారు. మజ్లీస్ పార్టీ నుంచి ఏ విధమైన నివేదికలు అందలేదని ఆయన చెప్పారు. ప్రతి పార్టీ తమ బాధ్యతను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications