లగడపాటివి కిరాయి నివేదికలు: హరీష్

కాంగ్రెసులో డి. శ్రీనివాస్ మాట్లాడేదానికి, లగడపాటి మాట్లాడేదానికి పొంతన లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ గడువు దగ్గర పడుతున్నకొద్దీ లగడపాటికి మతి భ్రమిస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఇంత వరకు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఆయన అన్నారు. కమిటీకి నివేదికల గడువు పెంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications