జైల్ భరో: వామపక్ష నేతల అరెస్టు

ధరలు తగ్గించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వామపక్షాల నేతలు చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని వారన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications