కాశ్మీర్ కాల్పుల్లో జవాను మృతి

Jammu & Kashmir
శ్రీనగర్: కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో వేర్పాటువా గెరిల్లాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ జనాను మరణించినట్లు, మరో జవాను గాయపడినట్లు పోలీసులు గురువారం చెప్పారు. రాజ్వార్ అటవీ ప్రాంతంలోని జచల్దారా ప్రాంతంలో మిలిటెంట్ల స్థావరాన్ని సంయుక్త బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఎదురు కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరొకతను గాయపడ్డాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్లు, సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+