శ్రీకృష్ణ కమిటీకి ప్రజారాజ్యం నివేదిక

దేశంలో వెనకబడిన రాష్ట్రాలు లేవని, వెనకబడిన జిల్లాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రజారాజ్యం పార్టీ నివేదికను రూపొందించి కమిటీకి సమర్పించింది.












Click it and Unblock the Notifications