మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదు: రోశయ్య

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున నివేదిక సమర్పించే విషయంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి), పార్టీ అధిష్టానం చూసుకుంటాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల సమర్పణకు ఇచ్చిన గడువును పొడగించాలని కోరుతారా, లేదా అనేది కూడా అవే చూసుకుంటాయని ఆయన అన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని రోశయ్య చెబుతున్నప్పటికీ మొయిలీతో ప్రధానంగా ఆ విషయంపైనే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications