శ్రీకృష్ణ కమిటీకి టిడిపి తెలంగాణ నివేదిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎందుకు ఏర్పాటు చేయాలో వివరిస్తూ వారు నివేదికను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తాము నివేదికలో పొందు పరిచామని నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరుకుంటున్నారని దేవేందర్ గౌడ్ చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తుంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు నివేదికలు సమర్పించేందుకు క్యూ కడుతున్నారు.












Click it and Unblock the Notifications