హైదరాబాద్ అల్లర్ల మృతులు ముగ్గురు

నర్సింహ మరణించిన వార్త అందగానే శాలిబండ తదితర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పాతబస్తీలోకి కర్ఫ్యూ పాసులున్నవారిని కూడా పోలీసులు అనుమతించలేదు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నర్సింహ భౌతిక కాయంతో ఊరేగింపు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications