జిఎస్ ఎల్వీ-డి3 రాకెట్ ప్రయోగం విఫలం

కిందకు ఎలాంటి సంకేతాలు అందలేదు. కొంతసేపు తీక్షణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు చివరకు ఈ ప్రయోగం సఫలం కాలేదని, నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ చేరలేదని ప్రకటించారు. ఏడాదిలోగా మళ్లీ స్వదేశీ ఇంజన్‌తో ప్రయోగం చేస్తామని ప్రకటించారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, మాజీ ఛైర్మన్‌లు మాధవన్‌నాయర్, కస్తూరిరంగన్, గౌరవ సలహాదారు నారాయణ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు.












Click it and Unblock the Notifications