తెలంగాణ రిక్రూట్ మెంట్ లో ఇతర రాష్ట్రాల వారు

పోలీసులపై హర్యానాకు చెందినవారుగా అనుమానిస్తున్నవారు దాడి చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. అనంతరం దాడికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ఉద్యోగాలు ఇస్తామని తీసుకువచ్చిన మాజీ సైనికాధికారి జస్పాల్‌ను పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications