పార్టీ పగ్గాలు బాలయ్యకివ్వండి: ప్రసన్న

చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. వాస్తవాలు మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పుడు నన్నపనేని రాజకుమారి విషయంలో ఏం చేస్తారో చూడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications