చిరంజీవికి జై తెలంగాణ సెగ

తెలంగాణ ప్రజా సమితి కార్యకర్తలకు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సమావేశాన్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రజారాజ్యం పార్టీ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వాలని కోరడానికి తాము వచ్చామని ప్రజా సమితి నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications