హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ శ్రీకృష్ణ

ఇప్పటికే కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్, అబు సలే షరీఫ్ మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. రవీందర్ కౌర్ హైదరాబాదులోని ఉండిపోగా, అబూ సలే బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. కమిటీ ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ, సభ్యులు దుగ్గల్, అబుసలే షరీఫ్ గురువారం రాజధానికి వచ్చారు.శుక్రవారం మధ్యాహ్నం కమిటీ ముందు సీపీఎం తన వాదనలు వినిపించనుంది.












Click it and Unblock the Notifications