తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ఇలా ఉండగా తిరుపతి విమానాశ్రయ అభివృద్ధి పనులకు రూ.133 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించడంపై స్ధానికంగా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ సదుపాయాలు ఏర్పడుతాయి. విఐపి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications