ఐపియల్ గొడవ: జెపిసి దర్యాప్తునకు డిమాండ్

ఐపియల్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. జెడియు చీఫ్ శరద్ యాదవ్ ఆదే డిమాండ్ పెట్టారు. ఎన్సీపి నాయకులను ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నిస్తోందని శరద్ యాదవ్ ఆరోపించారు. సభ్యుల అభిప్రాయాలను ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకుని వెళ్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఏ నిర్ణయం కూడా ఆషామాషీగా తీసుకోలేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications