వైష్ణవి హత్యకేసులో ఈవారమే చార్జిషీట్

నిందితులు ముగ్గురి తరఫున వేర్వేరుగా వారి న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లపై వాదోపవాదాలు వినిపించేందుకు మహిళా సెషన్స్ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇదిలావుండగా నిందితులకు నార్కో పరీక్షలు చేయించేందుకు కోర్టు అనుమతి పొందిన పోలీసులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నార్కో ల్యాబ్ నుంచి తేదీలు ఖరారు చేసుకున్నారు. మే 1నుంచి 10వరకు షెడ్యూలు ఖరారు కాగా నిందితులు అరెస్టయి 4వ తేదీకి 90రోజులు ముగుస్తుంది. 90రోజుల్లోగానే ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నందున 1నుంచి 4వ తేదీలోగా ఏరోజైనా దాఖలు చేసే అవకాశం ఉంది.
పోలీసు ఛార్జిషీటు దాఖలు చేసే సమయానికి నిందితులను ఇక్కడి నుంచి నార్కో పరీక్షలకు తరలించవచ్చు. అయితే ఛార్జిషీటు కాపీలు నిందితులకు చేరాల్సి ఉన్నందున బహుశా ఈ తంతు పూర్తయిన తర్వాతే గుజరాత్ తీసుకెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తవౌతోంది. ఛార్జిషీటు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న పోలీసులు మరోవైపు నిందితులను నార్కో పరీక్షలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొద్దిరోజుల్లో కోర్టు ద్వారా జిల్లా జైలు నుంచి వీరిని జుడిషియల్ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications