వీడియోలో ఉంది నేను కాదు: రంజిత

రాసలీలలతో పాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని రామనగర జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. మే 12 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. ఆయనను రామనగర జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనను ప్రశ్నించే నిమిత్తం ఇప్పటివరకు సీఐడీ పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. శుక్రవారం ఆయనను రామనగర కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications