రామోజీరావుకు వట్టి లీగల్ నోటీసు

తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు సహా 14 మందికి వట్టి వసంత కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి రోడ్డు పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఆధారాలతో సహా గతంలో స్పష్టం చేశానని, అయినా తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని వసంత కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications