జుడాల ఆందోళన: ఇద్దరు రోగుల మృతి

నిరుడు నవంబర్ లో చేసిన ఆందోళన కారణంగా స్టయిఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే పెంచిన స్టయిఫండ్ ను చెల్లించడం లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. తమకు రోగులకు సేవ చేసే ఉద్దేశం ఉంది కాబట్టే తాము ఇంత కాలం వేచి చూశామని వారంటున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు. నగరంలోని ఇతర ఆస్పత్రుల జూనియర్ డాక్టర్లు కూడా ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications